Monday, July 27, 2009

Essence of Shri Sai Satcharitra-part 5

Share Author: Manisha.Rautela.Bisht on 6:29 PM

Dear readers please note that the numbers given before the message indicates the chapter from which the words of BABA/others (bhaktas)are taken.Words spoken by Baba are marked in (") .Devotees can refer SHRI SAI SATHCHARITHRA for elaborate reading on those message.Readers who miss out any of these can read them by clicking in the links given below.Jai Sai Ram

English:

18&19. Thoughts of all the devotees is known to Baba. He always eradicates evil thoughts and encourages good thoughts in them.

Baba-''The ocean of samsar can only be crossed by the boat of saburi( patience with happiness&will power). patience is the best habit. it removes all our sins, our bad times, our fears and all those that prevent our achievements. It gives us victory in the end. Patience is the companion of our good thoughts and habits. Concentration (shraddha) and patience (saburi) are like loving sisters.''

Baba-''Don’t try to get magic or teachings from anyone else. Use your thought and actions for Me. You will achieve peace when you look towards Me with a pure heart and I will do the same.''

Baba-''Sitting in this Masjid I speak only the truth. You don’t need any devices or any studies but keep faith in your Guru. Believe that your guru will do everything .Those who believe the greatness of guru and recognise that guru as the reflection of Brahma, Vishnu and Maheshwara will always be good.''

Baba-''Meditation is necessary for realization of the soul. Everything will be peaceful when you adapt to it. Leave all your wants and worship god in all the living beings. When you focus your mind and heart you will achieve your goals. Always remember My simplicity, it reflects knowledge, improvement and happiness. If you find it difficult to remember my form in your mind’s eye, think of Me for sometime and your heart will absorbed into it. When you meditate deeply the differences between person meditation, meditation and object disappears and merge into the Brahman. A mother tortoise in one end of the river thinks about the baby turtles on other end. The mother tortoise does not come to the little ones for feeding but casts loving glances providing life to them. The baby turtles similarly think of their mother. The look of their mother only provides everything to the small tortoises. The relationship between a disciple and a teacher is also just like that. (Nayana Diksha)''

Baba used to say this about our behaviour:
''Only if there is a past relationship between one another do they come together. Never turn away those who come to you. Look after them well. Give water for the thirsty, food for the hungry, clothes for those who don’t have them, if anyone uses your shelter for taking rest God will be very pleased with you. If anyone comes to you for money and you don’t want to give, then don’t give but don’t bark at them like a dog. When others blame you also don’t answer back to them harshly. Only when you are patient with them I will be happy. Even when the world around you collapses you don’t get scared. Stay where you are and look for what unfolds around you. Break the wall between you and Me. Only then can we come together. The thought of differences between you and Me is causing the distance between a disciple and teacher. If we destroy such thoughts we can come together.''

“Allah Malik”. God is the ruler of all. No one can protect us. The path of God is invaluable, which you can’t attain. We walk only as he lets us to walk. He only fulfils our wishes. He shows us the way. Owing to our debts to one another we have met. Let us be together with love, help and be happy, pleasant. Those who attain peace with their life only will be happy and live forever. All others just breathe till they die.”

Only when you serve them with love and devotion can you know His ways of helping you. You don’t need a particular place or a particular time to listen to Saibaba’s preaching.

“Look how a pig is eating all the filth as if it is very tasty. Your behavior is also like it. How happily you are scolding your brother. Because of your good deeds in your past lives have you attained the life of human? If you do like this can you attain the darshan in Shirdi?”

Baba used to tell that He is in everything and he knows everything.
Baba used to say that we can’t keep other persons hard earned money. He used to say to give proper recognition to those who work hard and give them their worth of money.

Telugu:

18&19:
భక్తులమనస్సులలో నుండెడి యాలోచనలన్నియు బాబా గ్రహించెడివారు. అంతియేగాక, చెడ్డ యాలోచనలను అణచుచు,మంచి యాలోచనలను ప్రోత్సహించువారు.
" ఈ
ప్రపంచమనే సాగరమును "సబూరి"(సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి)యను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును.సబూరి యనునది అత్యంత ఉత్తమ లక్షణము.అది పాపములన్నిటిని తొలగించును.కష్టములను పారద్రోలును.అనేకవిధముల అవాంతరములను తొలగించి,భయమును పారద్రోలును.తుదకు జయమును కలుగజేయును.సబూరి యనునది సుగుణములకు గని,మంచి యాలోచనకు తోడువంటిది. నిష్ఠ,సబూరి అనునవి అన్యోన్యమైన అక్కచెల్లెండ్ర వంటివి. ''

''మంత్రముగాని యుపదేశముగాని యెవ్వరివద్దనుండిగాని పొందుటకు ప్రయత్నించకుము. నీ యాలోచనలు,నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము.నీవు తప్పక పరమార్ధమును పొందెదవు.నా వైపు సంపూర్ణహృదయముతో చూడుము.నేను నీ వైపు అట్లనే చూచెదను.

మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమియు మాట్లాడను. ఏ సాధనలుగాని ఆరు శాస్త్రములలో ప్రవీణ్యముగాని అవసరము లేదు. నీ గురువు నందు ప్రేమ విశ్వాసముల నుంచుము. గురువే సర్వమును చేయువాడనియు,కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరయితే గురువు యొక్క మహిమను,గొప్పదనమును గ్రహించెదరో, ఎవరయితే గురుని బ్రహ్మవిష్ణుమహేశ్వర స్వరూపుడని యెంచెదరో వారే ధన్యులు."

''అత్మసాక్షాత్కారమునకు ధ్యానమవసరము. దానినలవరచుకొన్నచో వృత్తులన్నియు శాంతించును.కోరికలన్నియు విడచి నిష్కామివై ,నీవు సమస్త జీవరాశియందు గల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకారస్వభావమును ధ్యానింపుము. అదియే ఙ్ఙాన స్వరూపము,చైతన్యము,ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబగళ్ళు మీరు చూచుచున్న నా యీ ఆకారమును ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును.ధ్యాత,ధ్యానము,ధ్యేయము,అను మూడింటికి గలభేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో నైక్యమై,బ్రహ్మముతో నభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక యొడ్డున నుండును.దాని పిల్ల లింకొక యొడ్డున నుండును. తల్లి వానికి పాలిచ్చుటగాని,పొదువుకొనుటగాని చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తి నిచ్చుచున్నది. చిన్న తాబేళ్ళు ఏమీ చేయక తల్లిని జ్ఙాపకముంచుకొనును.తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృతధారవలె పనిచేయును. అదియే వాని బ్రతుకునకు,సంతోషమునకు,ఆధారము. గురువునకు,శిష్యునకు గల సంబంధము ఇట్టిదే.”

మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశము:

''ఏదైన సంబంధముండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని యెట్టి జంతువు గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమి వేయకుము. వానిని సాదరముగ చూడుము. దాహము కలవారికి నీరిచ్చినచో ,
ఆకలితోనున్న వారికి అన్నము పెట్టినచో,బట్టలు లేనివారికి బటలిచ్చినచో,నీ ఇంటి వసారా ఇతరులు కూర్చొనుటకు, విశ్రాంతి తీసికొనుటకు,వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతిజెందును. ఎవరైన ధనసహాయము గోరి నీవద్దకు వచ్చినచో,నీకిచ్చుట కిష్టము లేకున్న నీవు ఇవ్వనక్కరలేదు. కాని వానిపై కుక్క వలె మొఱగవద్దు.
ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబునివ్వకుము. అట్టివానిని నీవెల్లప్పుడు ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలక్రిందులైనప్పటికీ నీవు చలించకుము. నీవున్న చోటనే స్ధైర్యముగా నిలిచి,నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకూ నాకూ మధ్యగల గోడను నిర్మూలించుము. అప్పుడు మన మిద్దరము కలియు మార్గమేర్పడును.నాకూ నీకూ భేదము గలదనునదియే భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నసింపజేయనిది మనకు ఐక్యత కలుగదు.
'' అల్లా మాలిక్'' భగవంతుడే సర్వాధికారి.ఇతరులెవ్వరు మనలను కాపాడు వారు కారు. భగంతుని
మార్గమసామాన్యము,మిక్కిలి విలువైనది.కనుగొనవీలులేనిది. వారి యిచ్ఛానుసారమే మనము నడచెదము.మన కోరికలను వారు నెరవేర్చెదరు. మనకు దారి చూపెదరు.ఋణానుబంధముచే మనమందరము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి,ప్రేమించి సుఖముగాను,సంతోషముగాను నుందుము గాక. ఎవరైతే వారి జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కినవారందరు పేరునకే ఊపిరి సలుపువరకు మాత్రమే బ్రతికెదరు.''

భక్తి ప్రేమలతో వారికి సర్వస్యశరణాగతి చేసినచో వారు నీ కెట్లు పదే పదే సహాయపడెదరో తెలియును.

శ్రీ సాయి బోధనకు ప్రత్యేకస్థలముగాని, ప్రత్యేకసమయముగాని అక్కరలేదు.

''చూడుము!ఈ
పంది అమేథ్యమును ఎంత రుచిగా తినుచున్నదో! నీస్వభావము కూడా అట్టిదే!ఎంత ఆనందముగ నీ సోదరుని తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము జేయగ నీకీ మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో శిరిడీ దర్శనము నీకు తోడ్పడునా?''

బాబా తాను సర్వాంతయామినని చెప్పెడి వారు.

ఒకరి కష్టము నింకొకరుంచుకొనరాదు.కష్టపడువాని కూలి సరిగాను,దాతృత్వముతోను ధారాళముగ నివ్వవలెనని బాబా చెప్పెను.


logo© Shirdi Sai Baba Sai Babas Devotees Experiences Sai Baba Related all Details
Loading
<>

If you enjoyed this post and wish to be informed whenever a new post is published, then make sure you subscribe to my regular Email Updates. Subscribe Now!


Kindly Bookmark and Share it:

1 comments:

Shirish Atkari on July 28, 2009 at 7:55 PM said...

Dear Manisha madam,

Om SAIRAM

I earlier also asked you and i am trying to do meditation....and there is no fixed process as you explained to me earlier also.
But can you guide us once gain on Mediation on Saibaba.
This is really best.
Sorry to ask you again and again.

Om SAIRAM

Shirish

Have any question? Feel free to ask.

~श्री सच्चिदानंद सदगुरू श्री साईनाथ महाराज की जय~ श्री साई बाबा के ग्यारह वचन : १.जो शिरडी आएगा ,आपद दूर भगाएगा,२.चढ़े समाधी की सीढी पर ,पैर तले दुःख की पीढ़ी पर,३.त्याग शरीर चला जाऊंगा ,भक्त हेतु दौडा आऊंगा,४.मन में रखना द्रढ विश्वास, करे समाधी पुरी आस५.मुझे सदा ही जीवत जानो ,अनुभव करो सत्य पहचानो,,६.मेरी शरण आ खाली जाए, हो कोई तो मुझे बताये ७.जैसा भाव रहे जिस मनका, वैसा रूप हुआ मेरे मनका,,८.भार तुम्हारा मुझ पर होगा ,वचन न मेरा झूठा होगा ९ आ सहायता लो भरपूर, जो माँगा वो नही है दूर ,१०.मुझ में लीन वचन मन काया ,उसका ऋण न कभी चुकाया,११ .धन्य -धन्य व भक्त अनन्य ,मेरी शरण तज जिसे न अन्य~श्री सच्चिदानंद सदगुरू श्री साईनाथ महाराज की जय~
Leave Your Message.
 

About Author.

I feel I am like a river, having my own course, stream and flow but the final destiny is to be one with the boundless ocean of my Sathguru Shirdi Sai Baba.

Amidst all the worldly rituals I am performing,I do not dare to loose sight of my Sainath. He is the sole driving force, the guide and the Supreme master.

The strings of my life are in his hand,I am just a puppet at His Holy Feet.
Read View My Complete Profile.
Related Posts with Thumbnails

Bookmark.

Share on Facebook
Share on Twitter
Share on StumbleUpon
Share on Delicious
Share on Digg
Bookmark on Google
Email Receive Email Updates
If you like what you are reading, mention this in your post or link to this site by copying-pasting this HTML code into your own blog/website.
Creative Commons License This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-No Derivative Works 2.5 South Africa License.Best Viewed in 1024 x 768 screen resolution © All Rights Reserved, 2009-2010 .