Dear all
This is in continuation of my previous post "Essence of Shri Sai Satcahritra".Every alternate day I shall be posting part by part Sai Satcharitra messages .Dear all please note that the numbers given before the message indicates the chapter from which the words of BABA/others (bhaktas)are taken.Devotees can refer SHRI SAI SATHCHARITHRA for elaborate reading on those message.Readers who miss out any of these can read them by clicking in the links given below.Jai Sai Ram .
----------------------------------------
English:
3. Baba: ''Do your duty. Do not be afraid. Keep mind steady. Believe in my words. If my miracles are written,ignorance will come to an end. For those who hear them with attention and devotion ,the worldly interest gets reduced. Strong waves of Love & Devotion arise. Who ever is immersed in my Leelas,they get valuable knowledge.''
Baba:''I shall fulfil the desires of those who chant my name with love. I shall increase their devotion. I shall safe guard them in all directions. Who ever is dependent on me whole heartedly,they get lot of joy on hearing these stories. Believe that I give enormous joy and eternal satisfaction to those who sing my leelaas. I save them,those who seek my protection, worship me with faith and devotion,utter constantly my sacred name only,keep my image in their heart,from sorrow and bondage. How can those who keep me in their memory always by reciting my name,praying me alone,keep reciting my leelas & history, forgetting all worldly matters ,be entangled in worldly matters?I pull them out from death. If you hear my stories,all deceases will be rooted out. So hear my stories with attention & devotion. Keep them in your heart. This is the path for joy and satisfaction. Ego and pride of my devotees come to an l end. Those who hear my Leelas get peace. Those who have whole hearted belief, they become one with pure consciousness. Just by remembering my name“ SAI SAI”,you will get rid of sin , gathered by talking & hearing bad.''
Baba:''Keep in mind that where ever you are and what ever you do, is known to me. I dwell in all the hearts. I encompass all the beings. I am the force behind this universe to take its regular course. I am the organizer. I am the mother of universe. I am the harmony of three gunaas. I am the force behind senses. I am the creator, preserver,destroyer. Who ever turns their attention towards me,there wont be any harm or sorrow for them.Maya will punish those who forget me.Ants,insects and all other animate & in -animate beings that you see --all is my body and my identity.''

Telugu:
3
''నీపనిని నీవు నిర్వర్తించుము.భయపడకుము.మనస్సు నిలకడగా నుంచుము.నా మాటలయందు విశ్వాసముంచుము.నా లీలలు వ్రాసినచో అవిద్య అంతరించిపోవును.శ్రద్ధాభక్తులతో వానిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును.బలమైన ప్రేమభక్తి కెరటములు లేచును.ఎవరయితే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఙానరత్నములు లభించును.''
''ప్రేమతో నానామమునుచ్ఛరించిన వారికోరికలనన్నియు నెరవేర్చెదను.వారి భక్తిని హెచ్చించెదను.వారి నన్ని దిశలందు కాపాడెదను.ఎవరైతే మనఃపూర్వకముగ నాపై పూర్తిగా నాధారపడియున్నారో వారీ కథలు వినునప్పుడు అమితానందమును పొందెదరు.నాలీలలను గానముచేయువారికంతులేని ఆనందమును, శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము.ఎవరయితే నన్ను శరణు వేడెదరో,భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో,నన్నే స్మరించెదరో నారూపమును తమ మనస్సున నిలుపుకొనెదరో వారిని దుఃఖబంధములనుండి తప్పింతును.ప్రాపంచిక విషయములన్నింటినీ మరచి,నా నామమునే జపించుచు,నా పూజనే సల్పుచు,నా లీలలను,చరిత్రమును మననము చేయుచు,ఎల్లప్పుడు నన్ను జ్ఙప్తియందుంచుకొనువారు ప్రపంచవిషయములందెట్లు తగులుకొందురు? వారిని మరణమునుండి బయటకు లాగెదను. నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుపుము.ఆనందమునకు,తృప్తికి, ఇదియే మార్గము. నా భక్తులయొక్క గర్వాహంకారములు నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము కలవారికి శుద్ధచైతన్యముతో తాదాత్మ్యము కలుగును."సాయి సాయి" యను నామమును జ్ఙప్తియందుంచుకొన్నంతమాత్రమున, చెడు పలుకుటవలన,వినుటవలన కలుగు పాపములు తొలగిపోవును.''
''మీరెక్కడనున్ననూ,ఏమిచేయుచున్ననూ నాకుతెలియునని బాగుగా జ్ఙాపకముంచుకొనుడు.నేనందరి హృదయములలో నివసించువాడను.నేనుప్రపంచమందుగల చరాచరజీవకోటి నావరించియున్నాను.ఈ
జగత్తును నడిపించువాడను,సూత్రధారిని నేనే.నేనేజగన్మాతను,త్రిగుణములసామరస్యమును నేనే.ఇంద్రియచాలకుడను నేనే.సృష్టిస్థితిలయకారకుడను నేనే. ఎవరయితే తమదృష్టిని నావైపు త్రిప్పెదరో వారికేహాని గాని బాధ గాని కలుగదు.
నన్ను మరచిన వారిని మాయ శిక్షించును.పురుగులు,చీమలు తదితర దృశ్యమానచరాచరజీవకోటి యంతయు నా శరీరమే,నా రూపమే!!''
Thanks to Nimesh who has created and shared the above posted wallpaper .

Devotees who wish to read the first part and have missed can click on the link below .
Introduction :Essence of Shri Sai Satcharitra.
Loading
<>
If you enjoyed this post and wish to be informed whenever a new post is published, then make sure you subscribe to my regular Email Updates. Subscribe Now!
0 comments:
Have any question? Feel free to ask.